Friday, 10 November 2017

Vunnadhi Okate Zindagi Telugu Movie Song Lyrics - ఉన్నదీ ఒకటే జిందగీ తెలుగు మూవీ సాంగ్ లిరిక్స్

Vunnadhi Okate Zindagi Telugu Song Lyrics 

Vunnadhi Okate Zindagi telugu images

Vunnadhi Okate Zindagi is an Indian Telugu film. This Movie directed by Kishore Tirumala and written by Kishore Tirumala. The film starring Ram Pothineni a major role, Anupama Parameswaranin, Lavanya Tripathi. Produced by: Krishna Chaitanya, Sravanthi Ravi, and Kishore. Music By : Devi Sri Prasad.
Ram fans have a treat after coming to this Movie, Vunnadhi Okate Zindagi is an excellent friendship and love movie in Telugu industry. The movie makers Making this film tradition technology conflict. These movie songs and movie get a good response and fan’s feel very happy. 

Trendu Maarina Song Lyrics - Vunnadhi Okate Zindagi

ఉన్దిడి ఓక్కటేట్ జిందగీ
ఎనీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన ఈ జిందగీ మోత్తం
మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
నిక్కర్ నుండి జీన్స్ లోకి మరీనా సైకిల్ నుండి బైక్ లోకి మరీనా కాన్వెంట్ నుండి
కాలేజ్ కి
మరీనా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మరీనా యెరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు ధాక కాలింగ్ మరీనా ఫ్రెండ్ అన్నా మాటలో స్పెల్లింగ్ మరునా ఫీలింగ్ మరున ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే ఎండ్ కాని బాండు పేరే ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే గుండలోని ధ్వని పేరు ఫ్రెండ్ షిప్ ఏ
పుల్లా ఐస్ నుండి క్రీమ్ స్టోను కి మరునా రెండిట్లో చల్లదనమే ఫ్రెండ్ షిప్ ఏ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటలో చిలిపిదనం ఫ్రెండ్ షిప్ ఏ టూరింగ్ టాకింగ్స్ నుండి
ఐమ్యక్ష్ కి మారిన
పక్కా పక్కా సీటు పేరు ఫ్రెండ్ షిప్ ఏ పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్ షిప్ ఏ
ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే ఎండ్ కాని బాండు పేరే ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే గుండలోని ధ్వని పేరు ఫ్రెండ్ షిప్ ఏ
పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున సబ్జెక్టు ఫ్రెండ్ షిప్ ఏ ఫ్రూటీల నుండి బీర్ లోకి మారీన పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్ షిప్ ఏ మొట్టకియా నుండి గట్టీ పంచ్లోకి మారిన నొప్పి లోని తీపి దనం ఫ్రెండ్ షిప్ ఏ
అన్ని ఒర్చుకున్న అమ్మ గుణం ఫ్రెండ్ షిప్ ఏ

ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే ఎండ్ కాని బాండు పేరే ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మరీనా ఫ్రెండ్ మారాడే గుండలోని ధ్వని పేరు ఫ్రెండ్ షిప్ ఏ.

!*** Feel Free And Share This Post in Your Social Media Account***!
 

0 comments:

Post a Comment