Tuesday, 9 January 2018

Amma Prema Telugu Quotes

Amma Prema Telugu Quotes | Love Quotes

  • ప్రేమించే ప్రతి వాడికి ప్రేయసి ప్రేమనిస్తుందో లేదో తెలియదు కానీ మనకి జన్మ నిచిన అమ్మ నాన్న ఎల్లపుడు మనలిని ప్రేమిస్తు ఉంటారు .
  • అమ్మా మనకు ప్రేమను ఇస్తుంది ,కానీ మనకు ఆ ప్రేమ విలువ తెలియదు .మనకు ప్రేమ విలువ తెలిసిన సమయమున ఆ ప్రేమను ఇంకొకరి ఇస్తాం . కానీ వాళ్ళు మనలిని అర్ధం చేసుకోరు .అపుడు గుర్తు వస్తుంది అమ్మ ప్రేమ .
  • ఫ్రెండ్స్ ఇచే  ప్రేమ లో హ్యాపీ ఉంటుంది ,ఫ్రెండ్స్ ఉంటారు . కాని ప్రేయసి ఇచే ప్రేమలో కనిళ్ళు ఉంటాయి ,ప్రేయసి ఉండదు .
  • ప్రేయసి ని ప్రేమిస్తే కొనిసార్లు ప్రేమిస్తుంది కొన్ని సార్లు ద్వేషిస్తుంది .అదే అమ్మని ప్రేమిస్తే ఎపుడు ప్రేమిస్తుంది నువ్వు అమ్మ ప్రేమను కాదు అన్న .
  • ప్రేయసిని  ప్రేమించేటపుడు అమ్మ గుర్తు వస్తుందో  లేదో తెలియదు కాని , ప్రేయసి  నిను వదిలి వెళ్ళి పొతున్నపుడు అమ్మ గుర్తు వస్తుంది . 
0 comments:

Post a Comment